సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కొత్త సంవత్సరం కానుక అదే

ABN, First Publish Date - 2022-12-31T02:08:00+05:30

‘‘కొత్త సంవత్సరం అంటే జీవితాన్ని మళ్లీ సరికొత్తగా ప్రారంభించడానికి మరో అవకాశం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘కొత్త సంవత్సరం అంటే జీవితాన్ని మళ్లీ సరికొత్తగా ప్రారంభించడానికి మరో అవకాశం. అస్పష్టమైన భవిష్యత్‌లోకి ఆత్మవిశ్వాసంతో చేసే ప్రయాణం’’ అని పూజాహెగ్డే చెప్పారు. నూతన సంవత్సరానికి తను ఇచ్చే ప్రాధాన్యం గురించి చెబుతూ ‘మన జీవితంలో ఎన్నో కలలు కంటాం. కొన్నిసార్లు అవి నెరవేరవు. నిరాశ ఆవరిస్తుంది. అలాంటప్పుడు కొత్త ఏడాది మళ్లీ మన కలలకు ఊపిరిపోస్తుంది. ఏమో చెప్పలేం...ఎన్నాళ్లగానో మనం అనుకుంటున్న లక్ష్యాలను ఈ కొత్త సంవత్సరమే మనకు కానుకగా అందించవచ్చు. అందుకే నూతన సంవత్సరం ప్రారంభాన్ని మన జీవితానికి ఒక గొప్ప ముందడుగుగా నేను భావిస్తాను. ఈ ఏడాది నా కోసం దాచిన బహుమతులను ఆసక్తిగా తలచుకుంటాను. కొత్త సంవత్సరం తొలి రోజును కుటుంబం, స్నేహితులతో కలసి ఏడాదంతా గుర్తుండిపోయే జ్ఞాపకంగా మలుచుకుంటాను’ అని పూజా చెప్పారు.

Updated Date - 2022-12-31T02:08:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!