సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అమ్మ ప్రేమకు అంకితం

ABN, First Publish Date - 2022-01-28T04:55:54+05:30

శర్వానంద్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలోని.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శర్వానంద్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలోని అమ్మ పాటను బుధవారం అఖిల్‌ అక్కినేని విడుదల చేశారు. ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న తన తల్లి అమల అక్కినేనికి ఈ పాటను అంకితం ఇచ్చారు. స్వర్గీయ సిరి వెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. జేక్‌ ్స బిజోయ్‌ సంగీతం అందించారు. శర్వానంద్‌కి జోడీగా రీతూవర్మ నటించారు. ఈ చిత్రంతో శ్రీ కార్తిక్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్‌.ఆర్‌. ప్రభు, ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌ బాబు సంయుక్తంగా నిర్మించారు.

Updated Date - 2022-01-28T04:55:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!