సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

NTR Pic Viral : ప్రణతితో ‘ఇలాంటి క్షణాలు’

ABN, First Publish Date - 2022-08-02T02:22:08+05:30

తారక్‌... సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు. పిల్లలతో కలిసి ఆయన కూడా చిన్న పిల్లాడిలా మారి ఆడుతుంటారు. ఇలాంటి ఎన్నో ఆసక్తికర ఫొటోలను ఆయన సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తారక్‌... (Jr ntr)సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు. పిల్లలతో కలిసి ఆయన కూడా చిన్న పిల్లాడిలా మారి ఆడుతుంటారు. ఇలాంటి ఎన్నో ఆసక్తికర ఫొటోలను ఆయన సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా నెట్టింట ఆయన పోస్ట్‌ చేసిన ఫొటో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం తారక్‌ ఫ్యామిలీ వెకేషన్‌లో ఉన్నారు. 


తన భార్య లక్ష్మీ ప్రణతితో (Lakshmi pranati)దిగిన ఫొటోను సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోస్ట్‌ చేశారు. ఒక బెంచ్‌పై ఎదురెదురుగా కూర్చొని కాఫీ కప్పు పట్టుకుని కబుర్లు చెప్పుకోవడం ముచ్చటగా ఉంది. ఈ ఫొటోకు ‘ఇలాంటి క్షణాలు’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చాడు తారక్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)సూపర్‌ సక్సెస్‌ తర్వాత ఎన్టీఆర్‌ కొరటాల శివ, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమాలకు సంతకం చేశారు. 


Updated Date - 2022-08-02T02:22:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!