సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఇలాంటి కథ ఎవరూ చెప్పలేదు

ABN, First Publish Date - 2022-12-19T02:26:03+05:30

శ్రీకాంత్‌ శ్రీరామ్‌, హ్రితిక, కమల్‌ కామరాజు, అజయ్‌ ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాంత్‌ శ్రీరామ్‌, హ్రితిక, కమల్‌ కామరాజు, అజయ్‌ ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. రవికిరణ్‌ గాడలె దర్శకుడు. ఉదయ్‌ కె.రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి నిర్మాతలు. ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. ‘‘పోస్ట్‌ ట్రూమాటిక్‌ స్ర్టెస్‌ డిసార్డర్‌ అనే కాన్సెప్ట్‌ చుట్టూ తిరిగే కథ ఇది. ఇలాంటి కథ ఇప్పటి వరకూ ఎవరూ చెప్పలేదు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నాం. జనవరి 2 నుంచి షూటింగ్‌ మొదలెడతామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కిందన్నారు శ్రీరామ్‌.

Updated Date - 2022-12-19T02:26:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!