సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘మాచర్ల’లో మాస్‌ మాయాజాలం

ABN, First Publish Date - 2022-06-25T07:23:01+05:30

నితిన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎం.ఎ్‌స.రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నితిన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎం.ఎ్‌స.రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృతిశెట్టి, కేఽథరిన్‌ కథానాయికలు. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మాచర్ల ఫుల్‌ మాస్‌ సినిమా. కొత్త నితిన్‌ని ఈ సినిమాలో చూస్తారు. నితిన్‌, కృతిల జంట చూడముచ్చటగా ఉంటుంది. యూర్‌పలో తెరకెక్కించిన పాటలు బాగా వచ్చాయి. ఈ చిత్రానికి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఫైట్‌ మాస్టర్స్‌ రవివర్మ, వెంకట్‌, అనల్‌ అరసు నేతృత్వంలో రూపొందించిన యాక్షన్‌ ఘట్టాలు అబ్బుర పరుస్తాయ’’న్నారు. సంగీతం: మహతి స్వర సాగర్‌. 

Updated Date - 2022-06-25T07:23:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!