సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నవ్వులు పంచే సుందరాంగుడు

ABN, First Publish Date - 2022-01-27T05:33:43+05:30

ప్రేమ, వినోదం, అనుబంధాల వంటి అంశాల కలబోతగా రూపొందిన చిత్రం ‘సుందరాంగుడు’. ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమ, వినోదం, అనుబంధాల వంటి అంశాల కలబోతగా రూపొందిన చిత్రం ‘సుందరాంగుడు’. ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం సీనియర్‌ ఫొటో జర్నలిస్ట్‌ సాయిరమేష్‌ ‘సుందరాంగుడు’ ట్రైలర్‌ను విడుదల చేశారు. కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూశర్మ నటీనటులు. వినయ్‌బాబు దర్శకత్వంలో చందర్‌గౌడ్‌, ఎం.ఎస్‌.కే.రాజులు సంయుక్తంగా నిర్మించారు. ‘సినిమా ఆధ్యంతం కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందింది. ప్రేక్షకులు ఆదరించాలి. చిన్న సినిమాల విడుదలకు పరిశ్రమ పెద్దలు సహకరించాలి’ అని కృష్ణసాయి కోరారు.


Updated Date - 2022-01-27T05:33:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!