సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కొత్త బేనర్‌లో నాని 30

ABN, First Publish Date - 2022-12-31T02:04:51+05:30

విలక్షణ కథలతో ప్రేక్షక హృదయాలకు దగ్గరైన కథానాయకుడు నాని. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న ‘దసరా’ చిత్రం సెట్స్‌పై ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విలక్షణ కథలతో ప్రేక్షక హృదయాలకు దగ్గరైన కథానాయకుడు నాని. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న ‘దసరా’ చిత్రం సెట్స్‌పై ఉంది. నాని కథానాయకుడిగా నటించబోయే తదుపరి చిత్రం అధికారికంగా ఖరారైంది. ఆయన తన 30వ చిత్రాన్ని కొత్త బేనర్‌లో చేయబోతున్నారు. వైర ఎంటర్టైన్‌మెంట్స్‌ బేనర్‌పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి తీగల, మూర్తి కే.ఎస్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు. నాని కుర్చీలో కూర్చొని ఫోన్‌ చూస్తున్న పోస్టర్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడించనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

Updated Date - 2022-12-31T02:04:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!