సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అందమైన ఆకాశాన్ని బంధించిన చిరు

ABN, First Publish Date - 2022-01-30T02:18:16+05:30

చిరంజీవి ఏమిటి? ఆకాశాన్ని బంధించడం ఏమిటి? అనేగా అనుమానుం. ఈ విషయం తెలియాలంటే వెంటనే కింద ఉన్న చిరు ఇన్‌స్టా లింక్ చూడాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన హోమ్ ఐసోలేషన్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిరంజీవి ఏమిటి? ఆకాశాన్ని బంధించడం ఏమిటి? అనేగా అనుమానుం. ఈ విషయం తెలియాలంటే వెంటనే కింద ఉన్న చిరు ఇన్‌స్టా లింక్ చూడాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ.. కావాల్సిన చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన ఉదయం పూట వచ్చే సూర్యరశ్మి కోసం.. ఫోన్ పట్టుకుని సూర్యుడి కోసం వేచి చూస్తున్నారు. ఉదయించబోతోన్న సూర్యుడిని, ఆ సమయంలో ఆకాశాన్ని తన కెమెరాతో బంధించిన చిరు.. దీనిపై ఓ కవిత కూడా అల్లేశారు. అదేంటంటే.. 


‘‘ఈ రోజు ఉదయం లేవగానే కనిపించిన అందమైన ఆకాశాన్ని కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనిపించింది. ఒక మూలగా వున్న నెలవంక, దగ్గర్లో వున్నశుక్ర గ్రహం(మధ్యలో చిన్న తార) ఉదయించబోతున్న సూర్యుడు. ఆ కొంటె సూర్యుడ్ని చూడలేక నెలవంక సిగ్గుతో పక్కకు తొలిగినట్లుగా వుంది.’’ అంటూ చిరు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియో ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది.



Updated Date - 2022-01-30T02:18:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!