Matti Kusthi Movie Twitter Review: రవితేజ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2022-12-02T17:40:45+05:30 IST

టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) నిర్మాతగా వ్యవహారించిన మొదటి చిత్రం ‘మట్టి కుస్తీ’ (Matti Kusthi). తమిళంలో ‘గట్ట కుస్తీ’..

Matti Kusthi Movie Twitter Review: రవితేజ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే..

టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) నిర్మాతగా వ్యవహారించిన మొదటి చిత్రం ‘మట్టి కుస్తీ’ (Matti Kusthi). తమిళంలో ‘గట్ట కుస్తీ’. తమిళ యువ నటుడు విష్ణు విశాల్‌ (Vishnu Vishal) కథానాయకుడిగా నటించగా.. ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) కథానాయికగా నటించింది. చెల్లా అయ్యావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి విష్ణు విశాల్‌ సైతం మరో నిర్మాత వ్యవహరించాడు. ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ తరుణంలో ఈ సినిమాని చూసిన పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ఈ సినిమా గురించి తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.


‘‘మట్టి కుస్తీ’ చాలా బావుంది. ఫస్ట్ హాఫ్ వినోదాత్మకంగా ఉంది. సెకండ్ హాఫ్‌లో కామెడీ, ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి’ అని కొందరు.. ‘సినిమా డీసెంట్‌గా ఎంటర్‌టైన్ చేసింది. యాక్టర్స్ అందరూ చాలా బాగా నటించారు. సినిమా అవరిస్తుంది’ అని ఇంకొందరు రాసుకొచ్చారు. ఇతర నెటిజన్ల ట్విట్టర్ రివ్యూ (Twitter Review)లను చూద్దాం..



















Updated Date - 2022-12-02T17:40:45+05:30 IST