మాస్‌ ఏజెంట్‌

ABN , First Publish Date - 2022-06-01T11:04:09+05:30 IST

కీర్తికృష్ణ, నిఖిత, మధుబాల హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఏజెంట్‌ నరసింహ117’. షాయాజీ షిండే, ప్రదీప్‌రావత్‌...

మాస్‌ ఏజెంట్‌

కీర్తికృష్ణ, నిఖిత, మధుబాల హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఏజెంట్‌ నరసింహ117’. షాయాజీ షిండే, ప్రదీప్‌రావత్‌, దేవగిల్‌ కీలకపాత్రలు పోషించారు. మంగళవారం చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బి. నరసింహరెడ్డి మాట్లాడుతూ ‘‘ఏజెంట్‌ నరసింహ 117’ మాస్‌ సినిమా. చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెల్లో విడుదల చేస్తాం’ అన్నారు. చిత్ర దర్శకుడు లక్ష్మణ్‌ చప్రాల మాట్లాడుతూ ‘కరోనా సమయంలో చాలా కష్టపడి సినిమా షూటింగ్‌ పూర్తి చేశాం. తప్పకుండా సినిమా పెద్ద హిట్‌ అవుతుంద’న్నారు. ఈ చిత్రానికి రాజ్‌కిరణ్‌ సంగీతం అందించారు. 

Updated Date - 2022-06-01T11:04:09+05:30 IST

Read more