సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Manisharma కు మాతృవియోగం..

ABN, First Publish Date - 2022-09-11T23:06:26+05:30

తెలుగు చిత్రపరిశ్రమలో వరుస విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. సీనియర్ నటులు రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) మృతి మరువకముందే మరో సంఘటనతో పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు చిత్రపరిశ్రమలో వరుస విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. సీనియర్ నటులు రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) మృతి మరువకముందే మరో సంఘటనతో పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ (Manisharma) తల్లి యనమండ్ర సరస్వతి (SARASWATHI) చెన్నైలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు మణిశర్మ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇక గతకొంతకాలంగా ఆమె పెద్ద కొడుకు వై రామకృష్ణ వద్ద ఉంటున్నారు. కాగా, మణిశర్మ తల్లి మృతికి కారణాలు ఇంకా తెలియలేదు. 

Updated Date - 2022-09-11T23:06:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!