సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mahesh Babu: నా సినిమా విడుదలకు ముందు అమ్మ చేతి కాఫీ తాగుతా: మహేష్ బాబు

ABN, First Publish Date - 2022-09-28T16:53:44+05:30

మహేష్ బాబు (Mahesh Babu) కి అమ్మంటే ఎంత ప్రాణమో అతను ఎన్నోసార్లు చాలా ఫంక్షన్స్ లో చెప్పాడు. దేవుడితో సమానం నాకు అమ్మ అని ఎప్పుడూ మహేష్ అంటూ ఉంటాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేష్ బాబు (Mahesh Babu Mother) కి అమ్మంటే ఎంత ప్రాణమో అతను ఎన్నోసార్లు చాలా ఫంక్షన్స్ లో చెప్పాడు. దేవుడితో సమానం నాకు అమ్మ అని ఎప్పుడూ మహేష్ అంటూ ఉంటాడు. తన సినిమా మహర్షి ఫంక్షన్ లో మహేష్ వాళ్ళ అమ్మగారు (Mahesh Babu Mother Passed Away) గురించి చెప్పిన మాటలు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ గా తిరుగుతున్నాయి. మహర్షి సినిమా ఫంక్షన్ లో మహేష్ బాబు తన ప్రతి సినిమా విడుదలకు ముందు అమ్మ ఇందిరాదేవి (Mahesh Mother Indiradevi) ఇంటికి వెళ్లి, అమ్మ చేతి కాఫీ (Coffee) తాగుతా అని చెప్పాడు. అది గుడిలో దేవుడి ప్రసాదం లా ఉంటుంది అని చెప్పాడు. అతని మాటాల్లో అప్పుడు మహేష్ ఏమన్నాడు అంటే, "నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఎప్పుడూ సినిమా ముందు రోజు ఆవిడా ఇంటికి వెళ్లి కాఫీ తాగుతాను. కాఫీ తాగితే, దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్టు ఉంటుంది నాకు. ఆవిడ ఆశీస్సులు నాకు చాలా ఇంపార్టెంట్," అని చెప్పాడు మహేష్ బాబు.


మహర్షి (Maharshi) సినిమా ఫంక్షన్ (Maharshi cinema function) లో మహేష్ బాబు (Mahesh Anna) చెప్పిన ఈ మాటల వీడియో మహేష్ అభిమానులు అందరూ షేర్ చేసుకుంటున్నారు. మహేష్ కి అమ్మ అన్నా (Mahesh Babu Brother), ఆమె ఆశీస్సులు అన్నా ఎంత ముఖ్యమో ఆ వీడియో (Video) చూస్తే తెలుస్తుంది. అవి మహేష్ మనసులోంచి వచ్చిన మాటలు కాబ్బటి, ఆ మాటలు చెప్పినప్పుడు కూడా అతని గొంతు ఎంతో భావోద్వేగంగా (Mahesh emotional Words About Mother) కూడా వుంది. ఆ మాటలు ఇప్పుడు వింటూ ఉంటే అభిమానుల గుండె తరుక్కు పోతోంది.

Updated Date - 2022-09-28T16:53:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!