సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

లక్కీ స్టార్‌ వస్తున్నాడు

ABN, First Publish Date - 2022-05-25T05:47:37+05:30

కేజీఎఫ్‌ చిత్రాలతో అలరించిన యశ్‌.. ఇప్పుడు ‘లక్కీ స్టార్‌’గా రాబోతున్నాడు. యశ్‌ నటించిన కన్నడ చిత్రం ‘లక్కీ’. తెలుగులో ‘లక్కీ స్టార్‌’ పేరుతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేజీఎఫ్‌ చిత్రాలతో అలరించిన యశ్‌.. ఇప్పుడు ‘లక్కీ స్టార్‌’గా రాబోతున్నాడు. యశ్‌ నటించిన కన్నడ చిత్రం ‘లక్కీ’. తెలుగులో ‘లక్కీ స్టార్‌’ పేరుతో అనువదించారు. రమ్య కథానాయిక. రాధికా కుమార స్వామి నిర్మాత. సూరి దర్శకుడు. ఈ చిత్రాన్ని రవిరాజ్‌ విడుదల చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు. ‘‘కేజీఎఫ్‌తో యశ్‌ సూపర్‌ స్టార్‌ అయిపోయాడు. ‘లక్కీ’ కన్నడలో సూపర్‌ హిట్‌. తెలుగులోనూ అదే ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం. అర్జున్‌ జన్య సంగీతం ప్రధాన ఆకర్షణ. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’ని నిర్మాత తెలిపారు. 

Updated Date - 2022-05-25T05:47:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!