అంజలి స్ఫూర్తితో లిల్లీ

ABN , First Publish Date - 2022-10-03T06:00:00+05:30 IST

వేదాంత్‌వర్మ, ప్రణితారెడ్డి బాలనటులుగా రూపొందిన చిత్రం ‘లిల్లీ’. శివమ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.,,.

అంజలి స్ఫూర్తితో లిల్లీ

వేదాంత్‌వర్మ, ప్రణితారెడ్డి బాలనటులుగా రూపొందిన చిత్రం ‘లిల్లీ’. శివమ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కె. బాబురెడ్డి, జి. సతీష్‌కుమార్‌ నిర్మాతలు. రాజ్‌వీర్‌, నేహ కీలకపాత్రల్లో నటించారు. దర్శకుడు వి.వి వినాయక్‌ ‘లిల్లీ’ ఫస్ట్‌లుక్‌, సాంగ్‌ను విడుదల చేశారు. మణిరత్నం ‘అంజలి’ ఈ చిత్రానికి స్ఫూర్తి అని శివమ్‌ తెలిపారు. లిల్లీ సినిమా చూడమని పెద్దవాళ్లే పిల్లల్ని పంపుతారు అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆంటో ఫ్రాన్సిస్‌. సినిమాటోగ్రఫీ: ఎస్‌. రాజ్‌కుమార్‌


Updated Date - 2022-10-03T06:00:00+05:30 IST

Read more