సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘ప్రేమ విమానం’ ప్రారంభం

ABN, First Publish Date - 2022-08-16T05:36:28+05:30

సంగీత్‌ శోభన్‌ హీరోగా రూపుదిద్దుకొనే న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీ ‘ప్రేమ విమానం’ షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగీత్‌ శోభన్‌ హీరోగా రూపుదిద్దుకొనే న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీ ‘ప్రేమ విమానం’ షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గీతా ఆర్ట్స్‌ బాబీ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, ఏషియన్‌ గ్రూప్‌ భరత్‌ నారంగ్‌ తొలి క్లాప్‌ ఇచ్చారు. సునీల్‌ నారంగ్‌ స్ర్కిప్ట్‌  అందించారు. ఈ చిత్రంలో  సాన్వే మేఘన హీరోయిన్‌గా నటిస్తున్నారు. కల్పలత, సుప్రీత్‌, శైలజా ప్రియ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఫొటోగ్రఫీ: జగదీశ్‌ చీకటి, ఎడిటింగ్‌: అమర్‌ రెడ్డి కుడుముల, సీఈవో: వాసు పోతిని, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మోహిత్‌ రౌలియాని, నిర్మాత: అభిషేక్‌ నామా, దర్శకత్వం: సంతోష్‌ కట.


Updated Date - 2022-08-16T05:36:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!