తన కొడుకుకి నివాళులు అర్పించిన కృష్ణ

ABN , First Publish Date - 2022-01-09T16:06:27+05:30 IST

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు నిన్న రాత్రి మృతి చెందారు. కొద్దిసేపటి క్రితం రమేష్ బాబు పార్థీవదేహంను పద్మాలయ స్టూడియోస్‌కు తరలించారు.

తన కొడుకుకి నివాళులు అర్పించిన కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు నిన్న రాత్రి మృతి చెందారు. కొద్దిసేపటి క్రితం రమేష్ బాబు పార్థీవదేహంను పద్మాలయ స్టూడియోస్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో పద్మాలయా స్టూడియోకు వచ్చి తన కొడుకుకి నివాళులు అర్పించారు కృష్ణ. కాగా, మధ్యాహ్నం 2గంటల తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. 

Updated Date - 2022-01-09T16:06:27+05:30 IST