ఐక్యూ నటీనటులతో...

ABN , First Publish Date - 2022-12-17T00:36:05+05:30 IST

కె.ఎల్‌.పి. మూవీస్‌ బ్యానర్‌లో రెండో చిత్రం రూపొందనుంది. జీఎల్‌బీ శ్రీనివాస్‌ దర్శకత్వంలో..

ఐక్యూ నటీనటులతో...

కె.ఎల్‌.పి. మూవీస్‌ బ్యానర్‌లో రెండో చిత్రం రూపొందనుంది. జీఎల్‌బీ శ్రీనివాస్‌ దర్శకత్వంలో కాయగూరల లక్ష్మీపతి నిర్మిస్తున్నారు. సుమన్‌, భూషణ్‌, అంకిత కీలకపాత్రధారులు. ఈ నెల 19న చిత్రీకరణ ప్రారంభంకానుంది. చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘‘ఐక్యూ’ చిత్రం పూర్తి చేశాం. త్వరలో రెండో చిత్రం చేయబోతున్నాం’ అన్నారు. సుమన్‌ మాట్లాడుతూ ‘‘ఐక్యూ’ చిత్రంలో పోలీసాఫీసర్‌ పాత్ర పోషించాను. షూటింగ్‌ వేగంగా పూర్తి చేశా’మన్నారు. ఈ చిత్రానికి వరికుప్పల యాదగిరి సంగీతాన్ని అందిస్తున్నారు.

Updated Date - 2022-12-17T00:36:05+05:30 IST

Read more