సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

త్రీడీలో కార్తికేయ 3

ABN, First Publish Date - 2022-12-28T02:43:50+05:30

హీరోగా ‘కార్తికేయ’ సినిమా తనపై బాధ్యత పెంచిందని నిఖిల్‌ అన్నారు. ‘కార్తికేయ 3’ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతున్నట్లు ఆయన చెప్పారు. ‘కార్తికేయ 3’ చిత్రం తప్పకుండా ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరోగా ‘కార్తికేయ’ సినిమా తనపై బాధ్యత పెంచిందని నిఖిల్‌ అన్నారు. ‘కార్తికేయ 3’ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతున్నట్లు ఆయన చెప్పారు. ‘కార్తికేయ 3’ చిత్రం తప్పకుండా ఉంటుంది. ఈ సారి ప్రేక్షకులను అలరించడానికి త్రీడీలో రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అని చెప్పారు. ఆయన హీరోగా నటించిన ‘18 పేజెస్‌’ చిత్రం చక్కని ప్రేక్షకాధరణ సొంతం చేసుకొంది. ఈ సందర్భంగా మంగళవారం ట్విట్టర్‌లో నిఖిల్‌ అభిమానులతో ముచ్చటించారు. ఇకపై తాను అన్ని రకాల సినిమాల్లో నటిస్తానని చెప్పారు. ‘రామ్‌చరణ్‌ చాలా మంచి వ్యక్తి. ‘కార్తికేయ 2’ సినిమా చూసి పెద్ద హిట్‌ అవుతుందని ముందే ఊహించాడు’ అని తెలిపారు.

Updated Date - 2022-12-28T02:44:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!