సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అనిల్‌ రావిపూడి చేతుల మీదుగా ‘కరణ్‌ అర్జున్‌’

ABN, First Publish Date - 2022-05-19T23:33:08+05:30

రెడ్‌ రోడ్‌ థ్రిల్లర్స్‌ పతాకంపై అభిమన్యు, నిఖిల్‌ కుమార్‌, షిఫా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కరణ్‌ అర్జున్‌’. మోహన్‌ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. డా.సోమేశ్వరరావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్‌, రామకృష్ణ, క్రాంతి కిరణ్‌ నిర్మాతలు. ఈ చిత్రం ట్రైలర్‌ను అనిల్‌ రావిపూడి విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెడ్‌ రోడ్‌ థ్రిల్లర్స్‌ పతాకంపై అభిమన్యు, నిఖిల్‌ కుమార్‌, షిఫా హీరో హీరోయిన్లుగా నటించిన  చిత్రం ‘కరణ్‌ అర్జున్‌’. మోహన్‌ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. డా.సోమేశ్వరరావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్‌, రామకృష్ణ, క్రాంతి కిరణ్‌ నిర్మాతలు. ఈ చిత్రం ట్రైలర్‌ను అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. విజువల్స్‌ ప్రామిసింగ్‌గా ఉన్నాయి. యంగ్‌ టీమ్‌ ఎంతో రిస్క్‌ చేసి  పాకిస్థాన్‌ సరిహద్దులు వరకూ వెళ్లి షూట్‌ చేశారు. సినిమా సక్సెస్‌ కావాలి’’ అని అన్నారు. 


దర్శకుడు మాట్లాడుతూ ‘‘మూడు పాత్రలతో రోడ్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఎంతో రిస్క్‌ చేసి షూటింగ్‌ చేశాం. ప్రతి సన్నివేశం ఎవరూ ఊహించని విధంగా ఉంటూ థియేటర్‌లో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తుంది’’ అని అన్నారు. 

Updated Date - 2022-05-19T23:33:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!