యుఏ సర్టిఫికెట్‌తో సంక్రాంతికి సిద్ధమైన మెగా అల్లుడు

ABN , First Publish Date - 2022-01-08T04:05:55+05:30 IST

మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన ‘సూపర్ మచ్చి’ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్ నుండి

యుఏ సర్టిఫికెట్‌తో సంక్రాంతికి సిద్ధమైన మెగా అల్లుడు

మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన ‘సూపర్ మచ్చి’ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్ నుండి యుబైఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని జనవరి 14న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కల్యాణ్‌ దేవ్‌కు జోడిగా కన్నడ నటి రచితా రామ్ నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.

Updated Date - 2022-01-08T04:05:55+05:30 IST