సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

13 నంబర్‌ ఇంట్లో ఏం జరిగింది?

ABN, First Publish Date - 2022-01-24T05:30:00+05:30

‘కాలింగ్‌ బెల్‌’, ‘రాక్షసి’ చిత్రాల దర్శకుడు పన్నా రాయల్‌ తాజా చిత్రం ‘ఇంటి నంబర్‌ 13’ .

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘కాలింగ్‌ బెల్‌’, ‘రాక్షసి’ చిత్రాల దర్శకుడు పన్నా రాయల్‌ తాజా చిత్రం ‘ఇంటి నంబర్‌ 13’ . నవీద్‌బాబు, శివాంగి మెహ్రా జంటగా నటించిన ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. ‘ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి అందించాలన్న లక్ష్యంతో మిస్టీరియస్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. టెక్నికల్‌గా కూడా సినిమా హై రేంజ్‌లో ఉంటుంది’ అని దర్శకుడు పన్నా రాయల్‌ చెప్పారు. త్వరలోనే సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తామనీ, మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసి, విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత హేసన్‌ పాషా చెప్పారు

Updated Date - 2022-01-24T05:30:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!