క్షేమంగా ఉన్నా

ABN , First Publish Date - 2022-11-02T10:03:54+05:30 IST

తను తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యానంటూ వస్తున్న వార్తలను సీనియర్‌ నటుడు శరత్‌బాబు ఖండించారు...

క్షేమంగా ఉన్నా

తను తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యానంటూ వస్తున్న వార్తలను  సీనియర్‌ నటుడు శరత్‌బాబు ఖండించారు. ఆయన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్‌లో మాట్లాడుతూ.. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాననీ, సోషల్‌ మీడియాలో జరిగే ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఏం ఆశించి ఇలాంటి వదంతులు పుట్టిస్తారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చెన్నై (ఆంధ్రజ్యోతి)

Updated Date - 2022-11-02T10:03:54+05:30 IST