సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

గంగూబాయి కొత్త రిలీజ్‌ డేట్‌

ABN, First Publish Date - 2022-01-29T10:51:29+05:30

కరోనా నేపథ్యంలో విడుదల వాయిదా పడిన చిత్రాలు తాజాగా కొత్త రిలీజ్‌ డేట్లు ప్రకటిస్తున్నాయి. అలియాభట్‌ టైటిల్‌రోల్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా నేపథ్యంలో విడుదల వాయిదా పడిన చిత్రాలు తాజాగా కొత్త రిలీజ్‌ డేట్లు ప్రకటిస్తున్నాయి. అలియాభట్‌ టైటిల్‌రోల్‌ పోషించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ఇప్పటికే పలుమార్లు విడుదల పడిన ఈ చిత్రం తాజాగా కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ఫిబ్రవరి 25న ‘గంగూబాయ్‌ కతియావాడి’ని విడుదల చేయనున్నట్టు నిర్మాణసంస్థలు పెన్‌ స్టూడియోస్‌, భన్సాలీ ప్రొడక్షన్స్‌ శుక్రవారం సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్‌ దేవగణ్‌ కీలకపాత్ర పోషించారు. తెలుగు సహా పలు దక్షిణాది భాషల్లో ‘గంగూబాయి...’ని రిలీజ్‌ చేస్తున్నారు. 


Updated Date - 2022-01-29T10:51:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!