వీరమల్లు కోసం...

ABN , First Publish Date - 2022-12-25T01:49:52+05:30 IST

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్‌ దర్శకుడు. ఎ.ఎం.రత్నం నిర్మాత...

వీరమల్లు కోసం...

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్‌ దర్శకుడు. ఎ.ఎం.రత్నం నిర్మాత. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. శనివారం నుంచి ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు. బాబీ డియోల్‌కి స్వాగతం పలుకుతూ చిత్రబృందం ప్రత్యేకమైన వీడియో విడుదల చేశారు. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో కళా దర్శకుడు తోట తరణి నేతృత్వంలో ఓ భారీ సెట్‌ తీర్చిదిద్దారు. ఇందులోనే.. పవన్‌ - బాబీ డియోల్‌ మధ్య కీలక సన్నివేశాల్ని తెరకెకిక్కించనున్నారు. ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీ ఓ కీలక షెడ్యూల్‌ పూర్తి చేసింది చిత్రబృందం.

Updated Date - 2022-12-25T01:49:52+05:30 IST

Read more