రుద్రసింహుడి కోసం..

ABN , First Publish Date - 2022-06-01T11:06:44+05:30 IST

సంతోష్‌, స్నేహ, మైత్రి హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకొన్న యాక్షన్‌, రివెంజ్‌ చిత్రం ‘రుద్రసింహ’ షూటింగ్‌ పూర్తయింది...

రుద్రసింహుడి కోసం..

సంతోష్‌, స్నేహ, మైత్రి హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకొన్న యాక్షన్‌, రివెంజ్‌ చిత్రం ‘రుద్రసింహ’ షూటింగ్‌  పూర్తయింది. మనోహర్‌ కాటేపోగు దర్శకత్వంలో ధరగయ్య బింగి, ఆంజనేయులు నందంవరం, కోటేశ్వర్‌రావు జింకల ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఇందులో ఏడు పాటలు, ఐదు ఫైట్స్‌ ఉన్నాయి. ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యే చిత్రమిది. మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’ అని తెలిపారు. 


Updated Date - 2022-06-01T11:06:44+05:30 IST

Read more