సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Social look: మహేశ్‌ మెచ్చిన లుక్‌.. నయనానందం!

ABN, First Publish Date - 2022-08-15T01:51:12+05:30

సినీతారలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలతో అభిమానులను అలరించారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కొత్త లుక్‌ను పంచుకున్నారు. ఆ లుక్‌ అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీతారలు సోషల్‌ మీడియాలో(Social media) సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలతో అభిమానులను అలరించారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ((maheshbabu)కొత్త లుక్‌ను పంచుకున్నారు. ఆ లుక్‌ అంటే  చాలా ఇష్టమని పేర్కొన్నారు. 


కోలీవుడ్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌ నయనతార– విఘ్నేశ్‌ శివన్‌ విహారయాత్ర కోసం స్పెయిన్‌ వెళ్లారు. అక్కడ ఫొటోలు షేర్‌ చేశారు. 


తమన్నా హాట్‌ దుస్తుల్లో దర్శినమిచ్చి కుర్రకారు హృదయాలను హీటెక్కిస్తున్నారు. 


మెల్‌బోర్స్‌లో దిగిన ఫొటోను పంచుకున్నారు బాలీవుడ్‌ బ్యూటీ వాణీ కపూర్‌. 


చీర కట్టులో మెరిశారు మలబారు అందం సంయుక్తామీనన్‌. 


















































Updated Date - 2022-08-15T01:51:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!