సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

చీరకట్టుతో చిన్నది ‘దృశ్యం’ చూపిస్తోంది!

ABN, First Publish Date - 2022-01-25T17:37:30+05:30

‘దృశ్యం’ చిత్రంలో వెంకీ చిన్నకూతురుగా నటించిన అమ్మాయి గుర్తుంది కదూ. ఆమె పేరు ఎస్తేర్ అనిల్. ఆ ఒక్క సినిమాతోనూ ఆ అమ్మాయికి ఎంతో పాపులారిటీ వచ్చింది. ఒరిజినల్ వెర్షన్ లో నటించడం వల్లనే తెలుగులో కూడా ఆమెని ఎంపిక చేశారు. ఇక ‘దృశ్యం2’ సినిమా నాటికి ఆమె బాగా పెద్దదయిపోయింది. ఇప్పుడు టీనేజ్ లోకి అడుగుపెట్టింది ఎస్తేర్. అంతకు ముందే తెలుగు సినిమా ‘జోహార్’ లో ఆమె సెకండ్ హీరోయిన్ గానూ నటించింది. మలయాళంలోనూ ఆమె కథానాయికగా నటిస్తోంది. అయితే ఇప్పుడామె హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘దృశ్యం’ చిత్రంలో వెంకీ చిన్నకూతురుగా నటించిన అమ్మాయి గుర్తుంది కదూ. ఆమె పేరు ఎస్తేర్ అనిల్. ఆ ఒక్క సినిమాతోనూ ఆ అమ్మాయికి ఎంతో పాపులారిటీ వచ్చింది. ఒరిజినల్ వెర్షన్ లో నటించడం వల్లనే తెలుగులో కూడా ఆమెని ఎంపిక చేశారు. ఇక ‘దృశ్యం2’ సినిమా నాటికి ఆమె బాగా పెద్దదయిపోయింది. ఇప్పుడు టీనేజ్ లోకి అడుగుపెట్టింది ఎస్తేర్. అంతకు ముందే తెలుగు సినిమా ‘జోహార్’ లో ఆమె సెకండ్ హీరోయిన్ గానూ నటించింది. మలయాళంలోనూ ఆమె కథానాయికగా నటిస్తోంది. అయితే ఇప్పుడామె హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంటోంది.  ఆమె తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసే హాట్ ఫోటోసే కారణం. తరచుగా హాట్ ఫోటో షూట్స్ ను షేర్ చేస్తూ కుర్రకారుని నిద్రకు దూరం చేస్తోంది. 


తాజాగా ఎస్తేర్ చీరకట్టుతో కనికట్టు చేసేసింది. బ్లూ శారీలో ఎస్తేర్ ఇచ్చిన క్లీవేజ్ షో .. నెటిజెన్స్ ను క్లీన్ బౌల్డ్ చేసేసింది. అవకాశాల కోసమే అమ్మడు ఇంతలా స్కిన్ షోస్ చేస్తోంది వేరే చెప్పాలా? సాధారణంగా బాలనటిగా పాపులరై.. హీరోయిన్ గా ఎదిగిన అమ్మాయిలు.. ఇంతలా అందాల ఆరబోతకు సిద్ధపడరు. ఒకవేళ అలా చేసినా.. అంత తేలిగ్గా పెద్ద హీరోల సరసన హీరోయిన్ గా అవకాశాలు తెచ్చుకోవడమూ కష్టమే. మలయాళంలో బాలతారగా ఎదిగి.. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా కథానాయికగా నటించాలనుకుంటోన్న ఎస్తేర్ కు టాలీవుడ్ లో ఏమైనా అవకాశాలు వస్తాయోమో చూడాలి. 



Updated Date - 2022-01-25T17:37:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!