నాటక ‘ఉత్సవం’

ABN , First Publish Date - 2022-05-23T05:36:07+05:30 IST

సురభి నాటకాలు, కళాకారుల జీవితాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఉత్సవం’. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది...

నాటక ‘ఉత్సవం’

సురభి నాటకాలు, కళాకారుల జీవితాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఉత్సవం’. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాణ విలువల్లో రాజీ పడకుండా ‘ఉత్సవం’ను రూపొందించామని చిత్రబృందం తెలిపింది. దిలీప్‌ ప్రకాష్‌, రెజీనా జంటగా నటించారు. ప్రకాష్‌రాజ్‌, నాజర్‌, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మనందం, అలీ ముఖ్యపాత్రలు పోషించారు. అర్జున్‌ సాయి దర్శకత్వంలో సురేష్‌ పాటిల్‌ నిర్మించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: రసూల్‌ ఎల్లోర్‌. 


Updated Date - 2022-05-23T05:36:07+05:30 IST

Read more