సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'డీజే టిల్లు': ఆకట్టుకుంటున్న 'పటాస్ పిల్లా' సాంగ్..

ABN, First Publish Date - 2022-01-24T17:01:41+05:30

'డీజే టిల్లు' సినిమా నుంచి తాజాగా 'పటాస్ పిల్లా' అనే సాంగ్ విడుదలైంది. సిద్ధు, నేహా శెట్టి, పిన్స్ సిసిల్, బ్రహ్మాజీ, ప్రగతి, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను విమల్ కృష్ణ తెరకెక్కిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'డీజే టిల్లు' సినిమా నుంచి తాజాగా 'పటాస్ పిల్లా' అనే సాంగ్ విడుదలైంది. సిద్ధు, నేహా శెట్టి, పిన్స్ సిసిల్, బ్రహ్మాజీ, ప్రగతి, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను విమల్ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, వీడియోలు వచ్చి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'పటాస్ పిల్లా' అంటూ సాగే యూత్‌ఫుల్ సాంగ్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. కిట్టు విస్స ప్రగడ రాసిన ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవి చందర్ పాడారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ పాట విడుదల అయిన కొద్ది సేపటికే యూత్ ఆడియన్స్‌తో పాటు అందరినీ బాగా ఆకట్టుకుంటూ మంచి వ్యూస్ రాబడుతోంది. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.   



Updated Date - 2022-01-24T17:01:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!