సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ప్రముఖ దర్శకుడు Singeetham Srinivasaraoకు భార్యా వియోగం

ABN, First Publish Date - 2022-05-29T13:52:55+05:30

టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasarao) భార్య లక్ష్మీ కళ్యాణి (Lakshmi Kalyani) ఈ రోజు (మే 29) కన్నుమూశారు. ఉదయం 9గంటల 10 నిమిషాలకు తమ స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సింగీతం మీడియా ముఖంగా తెలియజేస్తూ ఆమె మరణాన్ని ధ్రువ పరిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasarao) భార్య లక్ష్మీ కళ్యాణి (Lakshmi Kalyani) ఈ రోజు (మే 29) కన్నుమూశారు. ఉదయం 9గంటల 10 నిమిషాలకు తమ స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సింగీతం మీడియా ముఖంగా తెలియజేస్తూ ఆమె మరణాన్ని ధ్రువ పరిచారు. సింగీతం సతీమణి మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు. వీరిద్దరి దాంపత్య జీవితానికి 62 ఏళ్ళు. సింగీతం ప్రస్తుతం సినిమాలు తగ్గించి ఇంటికే పరిమితమయ్యారు. 

Updated Date - 2022-05-29T13:52:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!