సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Star hero: హరిద్వార్‌లో రిక్షా తొక్కిన స్టార్‌ హీరో తండ్రి

ABN, First Publish Date - 2022-10-14T15:35:28+05:30

స్టార్‌ హీరో విజయ్‌(Star Hero Vijay) తండ్రి, సీనియర్‌ దర్శకుడు ఎస్‌.ఏ. చంద్రశేఖర్‌ ఏ పని చేసినా, ఏం మాట్లాడినా అది సంచలనమే అవుతుం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై), అక్టోబరు 13: స్టార్‌ హీరో విజయ్‌(Star Hero Vijay) తండ్రి, సీనియర్‌ దర్శకుడు ఎస్‌.ఏ. చంద్రశేఖర్‌ ఏ పని చేసినా, ఏం మాట్లాడినా అది సంచలనమే అవుతుంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న ఆయన తన సహాయకులను  కూర్చోబెట్టుకుని హరిద్వార్‌ వీధుల్లో రిక్షా తొక్కుతున్న ఫొటోలు బహిర్గతమయ్యాయి. ఒక స్టార్‌ హీరో తండ్రి, సీనియర్‌ దర్శకుడు అనే గర్వం లేకుండా, తమను రిక్షాలో కూర్చోబెట్టుకుని ఆయన రిక్షా తొక్కుడంపై ఆయన సహాయకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Updated Date - 2022-10-14T15:35:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!