సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘ఖిలాడి’ బ్యూటీకి కరోనా!

ABN, First Publish Date - 2022-01-17T02:08:16+05:30

హీరోయిన్‌ డింపుల్‌ హయాతీ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు డింపుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఓ పోస్ట్‌ చేశారు. ‘‘రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా సోకింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి డాక్టర్లు సూచనలను పాటిస్తున్నాను.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరోయిన్‌ డింపుల్‌ హయాతీ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు డింపుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఓ పోస్ట్‌ చేశారు. ‘‘రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా సోకింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి డాక్టర్లు సూచనలను పాటిస్తున్నాను. అందరూ మాస్క్‌ ధరించండి. శానిటైజ్‌ చేసుకోండి.. వ్యాక్సిన్‌ తీసుకోండి. త్వరలోనే ఆరోగ్యంగా తిరిగొస్తా’’ అని పేర్కొన్నారు. ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రంలో ‘జర్రా.. జర్రా పాటతో హాట్‌హాట్‌గా ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపిన ఈ సుందరి ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఖిలాడి’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. 






Updated Date - 2022-01-17T02:08:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!