సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

దిల్‌రాజు(Dil raju) వారసుడి పేరు...!

ABN, First Publish Date - 2022-07-14T16:06:23+05:30

శ్రీవేంకటేశ్వరా క్రియేషన్స్‌ అధినేత దిల్‌ రాజు ఇటీవల తండ్రి అయిన సంగతి తెలిసిందే. 2017లో ఆయన భార్య అనిత మరణించడంతో 2020లో ఆయన తేజస్విని రెండో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె వైఘా రెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఇటీవల ఈ జంట పండంటి మగబిడ్డకు జన్మించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీవేంకటేశ్వరా క్రియేషన్స్‌ అధినేత దిల్‌ రాజు (Dil raju)ఇటీవల తండ్రి అయిన సంగతి తెలిసిందే. 2017లో ఆయన భార్య అనిత మరణించడంతో 2020లో ఆయన తేజస్విని రెండో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె వైఘా రెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఇటీవల ఈ జంట పండంటి మగబిడ్డకు జన్మించారు. ఇప్పుడు ఆయన  వారసుడికి నామకరణం చేశారు. మొదటి భార్య అనిత పేరు కలిసేలా ‘అన్వి రెడ్డి’ అని నామకరణం చేసినట్లు తెలిసింది. సంస్కృతంలో కూడా ఈ పేరుకు మంచి అర్థం ఉండటంతో వైఘా రెడ్డి ఆ పేరుకు అడ్డు చెప్పలేదని సమాచారం. దిల్‌ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. (Dil raju-vygha reddy)

నాగచైతన్య హీరోగా విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన ‘థ్యాంక్‌ యు’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22న విడుదలకు సిద్ధమైంది. (Thank you movie on 22 july)


Updated Date - 2022-07-14T16:06:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!