సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కామెడీ చోరుడు

ABN, First Publish Date - 2022-08-14T06:11:10+05:30

ఖయ్యూమ్‌, నవీన్‌ నేని ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం ‘భళా చోర భళా’. హాస్య నటుడు ఏవీఎస్‌ తనయుడు ప్రదీప్‌ దర్శకత్వం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖయ్యూమ్‌, నవీన్‌ నేని ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం ‘భళా చోర భళా’. హాస్య నటుడు ఏవీఎస్‌ తనయుడు ప్రదీప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఏ. జనని ప్రదీప్‌ నిర్మిస్తున్నారు. ఆగస్టు 26న విడుదలవుతోంది. ఇటీవలె ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘ఏవీఎ్‌సగారిపై ఉన్న అభిమానంతో సినీ ప్రముఖులు సహకారం అందించారు. నాన్నగారు లేకపోయినా ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి’ అన్నారు. ఇదొక ఫుల్‌లెంగ్త్‌ కామెడీ ఎంటర్టైనర్‌ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి  సంగీతం సింహకొప్పర్తి, వెంకటేష్‌ అద్దంకి. సినిమాటోగ్రఫీ: లక్ష్మణ్‌

Updated Date - 2022-08-14T06:11:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!