సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కాలేజీ ప్రేమకథ

ABN, First Publish Date - 2022-05-29T07:05:46+05:30

జై జాస్తి, అనంతిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజమండ్రి రోజ్‌మిల్క్‌’. వెన్నెల కిశోర్‌, ప్రవీణ్‌, ప్రణీతా పట్నాయక్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జై జాస్తి, అనంతిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజమండ్రి రోజ్‌మిల్క్‌’. వెన్నెల కిశోర్‌, ప్రవీణ్‌, ప్రణీతా పట్నాయక్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌తో కలసి ఇంట్రూప్‌ సంస్థ నిర్మిస్తోంది. నాని బండ్రెడ్డి దర్శకుడు. డి. సురేష్‌బాబు, ప్రదీప్‌ ఉప్పలపాటి నిర్మాతలు. హీరో, హీరోయిన్ల ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు సుకుమార్‌ శనివారం సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. యూత్‌ఫుల్‌ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది, కాలేజీ రోజులను గుర్తు చే స్తుందని దర్శకుడు అన్నారు. జూన్‌ 10 నుంచి రాజమండ్రి, వైజాగ్‌లో రెండో షెడ్యూల్‌ ప్రారంభిస్తామనీ, సెప్టెంబరులో చిత్రాన్ని రిలీజ్‌ చేస్తామని నిర్మాతలు తెలిపారు. 


Updated Date - 2022-05-29T07:05:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!