సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

చిరు బిడియం

ABN, First Publish Date - 2022-01-22T05:46:40+05:30

దివ్య శ్రీపాద టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘చరిత కామాక్షి’. నవీన్‌ బెత్తిగంటి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీలంక చందు సాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దివ్య శ్రీపాద టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘చరిత కామాక్షి’. నవీన్‌ బెత్తిగంటి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని  శ్రీలంక చందు సాయి దర్శకత్వంలో రజనీ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘చిరు బిడియం’  లిరికల్‌ సాంగ్‌ విడుదల అయింది. చీరకట్టులో, గృహిణి పాత్రలో చాలా పద్ధతిగా కనిపించారు ద్యివ శ్రీ పాద. అబూ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కొడాటి పవన్‌ కల్యాణ్‌, ఎడిటర్‌ రాకీ వనమాలి. 


Updated Date - 2022-01-22T05:46:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!