సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తొలి రెబెల్ స్టార్‌కి జన్మదిన శుభాకాంక్షలు: చిరంజీవి

ABN, First Publish Date - 2022-01-20T22:18:10+05:30

‘సోదర సమానుడు, తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి రెబెల్ స్టార్ అయిన కృష్ణంరాజుకి జన్మదిన శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. రెబెల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు జనవరి 20. ఈ సందర్భంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘సోదర సమానుడు, తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి రెబెల్ స్టార్ అయిన కృష్ణంరాజుకి జన్మదిన శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. రెబెల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు జనవరి 20. ఈ సందర్భంగా ప్రముఖులందరూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా కృష్ణంరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 


‘‘సోదర సమానుడు, తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి రెబెల్ స్టార్, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, కేంద్రమంత్రిగా అడుగిడిన ప్రతి రంగంలో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసిన శ్రీ కృష్ణంరాజుగారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండునూరేళ్లూ ఆయురారోగ్యాలతో ఆహ్లాదంగా వుండాలని కోరుకుంటున్నాను..’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.



Updated Date - 2022-01-20T22:18:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!