సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వరలక్ష్మి చే జింగ్‌

ABN, First Publish Date - 2022-05-18T05:51:33+05:30

విలక్షణ పాత్రలతో అలరిస్తున్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చేజింగ్‌’. కె. వీరకుమార్‌ దర్శకత్వంలో జి. వెంకటేశ్వరరావు,...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విలక్షణ పాత్రలతో అలరిస్తున్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చేజింగ్‌’. కె. వీరకుమార్‌ దర్శకత్వంలో జి. వెంకటేశ్వరరావు, మదిలగన్‌ మునియండి నిర్మించారు. దర్శకుడు వి. సముద్ర, సూర్యకిరణ్‌, నిర్మాత రామసత్యనారాయణ టీజర్‌ని విడుదల చేశారు. వి. సముద్ర మాట్లాడుతూ ‘వరలక్ష్మి శరత్‌కుమార్‌ గొప్ప నటి. ఆమె నటించిన ఇతర చిత్రాల్లానే ‘చేజింగ్‌’ కూడా సూపర్‌ హిట్‌ అవ్వాలి’ అని కోరుకున్నారు. ‘ఇది మా కాంబినేషన్‌లో మొదటి సినిమా అయినా ఖర్చు విషయంలో వెనుకాడలేదు. తెలుగు, తమిళంలో మరిన్ని సినిమాలు తీస్తాం. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలి’ అని చిత్ర నిర్మాతలు కోరారు. సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించామని, త్వరలో విడుదల చేస్తామని చిత్ర దర్శకుడు తెలిపారు. 

Updated Date - 2022-05-18T05:51:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!