సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'చరిత కామాక్షి': ఆకట్టుకుంటున్న 'చిరు బిడియం' లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2022-01-20T18:38:14+05:30

చందు సాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'చరిత కామాక్షి'. తాజాగా ఈ మూవీ నుంచి 'చిరు బిడియం' అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజైంది. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్‌పై రజినీ రెడ్డి నిర్మిస్తున్న ఇందులో నవీన్ బెత్తిగంటి, దివ్య శ్రీపాద జంటగా నటిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చందు సాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'చరిత కామాక్షి'. తాజాగా ఈ మూవీ నుంచి 'చిరు బిడియం' అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజైంది. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్‌పై రజినీ రెడ్డి నిర్మిస్తున్న ఇందులో నవీన్ బెత్తిగంటి, దివ్య శ్రీపాద జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీలో దివ్య శ్రీపాద టైటిల్ రోల్ 'చరిత కామాక్షి' పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి చిరు 'బిడియం' లిరికల్ సాంగ్ విడుదలై విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌లో దివ్య శ్రీపాద చక్కటి చీరకట్టులో.. గృహిణి పాత్రలో.. చూడగానే గౌరవం ఉట్టిపడే విధంగా కనిపిస్తున్నారు. అబూ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సాంగ్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.



Updated Date - 2022-01-20T18:38:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!