సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సీనియర్‌ నటులు కైకాల, చలపతి రావుకి చంద్రబాబు నివాళి

ABN, First Publish Date - 2022-12-28T02:46:21+05:30

ఇటీవల కన్ను మూసిన సీనియర్‌ నటులు కైకాల సత్యనారాయణ, చలపతిరావు నివాసాలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వెళ్లి నివాళులు అర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల కన్ను మూసిన సీనియర్‌ నటులు కైకాల సత్యనారాయణ, చలపతిరావు నివాసాలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వెళ్లి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ కూడా చంద్రబాబు వెంట ఉన్నారు

Updated Date - 2022-12-28T02:46:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!