సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

స్కైలైన్‌ వ్యూని ఎంజాయ్‌ చేస్తున్న బన్నీ!

ABN, First Publish Date - 2022-01-28T05:25:50+05:30

‘పుష్ప’ సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు అల్లు అర్జున్‌. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ హాలీడేస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. దుబాయ్‌ స్కైలైన్‌ వ్యూని ఎంజాయ్‌ చేస్తూ స్టైలిష్‌గా ఫోటోకు ఫోజులిచ్చాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘పుష్ప’ సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు అల్లు అర్జున్‌. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ హాలీడేస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. దుబాయ్‌ స్కైలైన్‌ వ్యూని ఎంజాయ్‌ చేస్తూ స్టైలిష్‌గా ఫోటోకు ఫోజులిచ్చాడు. ఈ ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్‌ చేయగా విపరీతంగా వైరల్‌ అవుతోంది. విహారయాత్ర నుంచి రాగానే బన్నీ ‘పుష్ప–2’ చిత్రీకరణతో బిజీ అయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 



Updated Date - 2022-01-28T05:25:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!