సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్- Live

ABN, First Publish Date - 2022-02-24T00:55:19+05:30

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాగర్. కె చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. త్రివిక్రమ్ శ్రీనివాస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాగర్. కె చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రం పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా బుధవారం మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. హైదరాబాద్, యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ వేడుక ప్రత్యక్ష ప్రసారం మీకోసం.. 

Updated Date - 2022-02-24T00:55:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!