సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘భీమ్లానాయక్‌’ ఫైనల్‌ డేట్‌ వచ్చేసింది!

ABN, First Publish Date - 2022-02-16T03:38:16+05:30

పవన్‌కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘భీమ్లానాయక్‌’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఏపీ నెలకొన్న థియేటర్‌ పరిస్థితులు, టికెట్‌ రేట్ల పెంపు తదితర కారణాల వల్ల వాయిదా పడిన ఈ చిత్రం ఈ నెల 25 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవన్‌కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘భీమ్లానాయక్‌’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఏపీలో నెలకొన్న థియేటర్‌ పరిస్థితులు, టికెట్‌ రేట్ల పెంపు తదితర కారణాల వల్ల వాయిదా పడిన ఈ చిత్రం ఈ నెల 25 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం సాయంత్రం చిత్ర బృందం కొత్త పోస్టర్‌ విడుదల చేసి విడుదల తేదీని ప్రకటించింది. మొదట నెలకొన్న పరిస్థితుల వల్ల ఈ నెల 25 లేదా ఏప్రిల్‌ 1న సినిమాను విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే! 


పవన్‌కల్యాణ్‌తోపాటు రానా మరో కథానాయికుడి నటిస్తున్న ఈ చిత్రంలో నిత్యామీనన్‌ కథానాయిక. సాగర్‌.కెచంద్ర దర్శకత్వంలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించింది. త్రివిక్రమ్‌ మాటలు, స్ర్కీన్‌ప్లే అందించారు. 



Updated Date - 2022-02-16T03:38:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!