సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bheemla nayak: లేటెస్ట్ అప్‌డేట్

ABN, First Publish Date - 2022-01-20T17:18:48+05:30

'భీమ్లా నాయక్' చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఆగింది. టాకీపార్ట్‌కు సంబంధించిన కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉండగా ఈ నెల 25 నుంచి చిత్రీకరణ జరిపేందుకు షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'భీమ్లా నాయక్' చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఆగింది. టాకీపార్ట్‌కు సంబంధించిన కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉండగా ఈ నెల 25 నుంచి చిత్రీకరణ జరిపేందుకు షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న ఈ యాక్షన్ మల్టీస్టారర్‌ను సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్స్‌గా నిత్యా మీనన్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే 'భీమ్లా నాయక్' చిత్రం నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్స్ భారీ అంచనాలు పెంచాయి. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  

Updated Date - 2022-01-20T17:18:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!