సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bharti Raja: ఆస్పత్రి నుంచి భారతీరాజా డిశ్చార్జ్‌

ABN, First Publish Date - 2022-09-10T16:20:55+05:30

ఇటీవల అనారోగ్యానికిగురై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న దర్శకుడు భారతీరాజా(Bharti Raja) శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆల్ట్రెడ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 9: ఇటీవల అనారోగ్యానికిగురై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న దర్శకుడు భారతీరాజా(Bharti Raja) శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆల్ట్రెడ్ సెన్సోరియం అనే సమస్యతో బాధపడుతున్న ఆయన్ను ఐసీయూ విభాగంలో ప్రత్యేక వైద్య బృందం కొన్ని రోజుల పాటు చికిత్స అందించింది. ఆయన కోలుకోవడంతో సాధారణ వార్డుకు మార్చి, శుక్రవారం డిశ్చార్జ్‌ చేసినట్టు ఎంజీఎం ఆస్పత్రి మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనంద్‌ మోహన్‌ పాయ్‌ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  

Updated Date - 2022-09-10T16:20:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!