Anya’s Tutorial: దెయ్యాలు ఉన్నాయా?.. లేవా.?

ABN , First Publish Date - 2022-06-19T01:29:55+05:30 IST

దెయ్యాలు ఉన్నాయా? లేవా? అవి ఉంటే ఆ భయం ఎలా ఉంటుంది? అదే దెయ్యం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వస్తే.. ఇలాంటి ఊహించని మలుపులతో ఆర్కా మీడియా, ఆహా సంస్థలు నిర్మిస్తున్న హారర్‌ వెబ్‌ సిరీస్‌ ‘అన్యా’స్‌ ట్యుటోరియల్‌’ (Anya’s Tutorial). రెజీనా (Rejina), నివేదితా సతీష్‌ (niveditha satish)ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Anya’s Tutorial: దెయ్యాలు ఉన్నాయా?.. లేవా.?

దెయ్యాలు ఉన్నాయా? లేవా? అవి ఉంటే ఆ భయం ఎలా ఉంటుంది? అదే దెయ్యం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వస్తే.. ఇలాంటి ఊహించని మలుపులతో ఆర్కా మీడియా, ఆహా సంస్థలు నిర్మిస్తున్న హారర్‌ వెబ్‌ సిరీస్‌ ‘అన్యా’స్‌ ట్యుటోరియల్‌’ (Anya’s Tutorial). రెజీనా (Rejina), నివేదితా సతీష్‌ (niveditha satish)ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏడు ఎపిసోడ్‌ల వెబ్‌ సిరీస్‌ జూలై 1 నుంచి ఆహాలో స్ర్టీమింగ్‌ కానుంది. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సిరీస్‌ ట్రైలర్‌ను ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఆవిష్కరించారు. (Anya’s Tutorial Trailer) 


నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ మాట్లాడుతూ ‘‘హారర్‌ కథలు చెప్పాలంటే చాలా కష్టం. కానీ ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా పనిచేసి మనందరి ముందుకు ఈ సిరీస్‌ను తీసుకురాబోతున్నారు. అన్యాస్‌ ట్యుటోరియల్‌ కథ వినగానే, ఇలాంటి ఓ స్టోరిని అందరికీ చెప్పాలని. అభిమానులు కూడా ఇష్టపడతారనే ఈ వెబ్‌ సిరీస్‌తో మీ ముందుకు వస్తున్నాం’’ అని అన్నారు. 


Updated Date - 2022-06-19T01:29:55+05:30 IST