రూల్ చేయడానికి ముందు ‘పుష్ప’ యూరోప్ ట్రిప్

ABN , First Publish Date - 2022-04-08T16:58:08+05:30 IST

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప : ది రైజ్’ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ సక్సెస్ తో బన్నీ క్రేజీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కొద్ది రోజుల్లో ‘పుష్ప’ రెండో భాగం షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. దానికి ముందు బన్నీ తన ఫ్యామిలీతో యూరోప్ ట్రిప్‌కు వెళుతున్నాడు. ఈ రోజు (ఏప్రిల్ 8 ) బన్నీ పుట్టిన రోజు. ఆ వేడుకను యూరోప్ లో భార్య స్నేహా రెడ్డి, కొడుకు అయాన్, కూతురు అర్హా‌తో కలిసి ఆనందంగా జరుపుకొనేందుకు బన్నీ యూరోప్ పయనమవు తుండడం విశేషం.

ఎయిర్‌పోర్ట్ లో కుటుంబ సమేతంగా బన్నీ రివీలైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఫ్యామిలీతో కొన్నివారాల పాటు యూరోప్ లో ఎంజాయ్ చేసి తిరిగి ఇండియాకి చేరతాడట. వెంటనే ‘పుష్ప’ రెండో భాగం షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. పుష్ప మొదటి భాగం తర్వాత రెండో భాగం  కంటిన్యుటీ కోసం అదే మేకోవర్ ను కంటిన్యూ చేస్తున్నాడు బన్నీ. ఈ వీడియోలో బన్నీ లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. Updated Date - 2022-04-08T16:58:08+05:30 IST

Read more