సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Abburi Ravi: పవన్‌ సార్‌ ఎలా ఇలా!

ABN, First Publish Date - 2022-09-03T02:20:17+05:30

పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు (Happy birthday Pawan kalyan) సందర్భంగా సోషల్‌ మీడియా శుభాకాంక్షలతో హోరెక్కిపోయింది. రచయిత అబ్బూరి రవి (Abburi ravi) పవన్‌పై ఉన్న అభిమానాన్నిట్విట్టర్‌ వేదికగా తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు (Happy birthday Pawan kalyan) సందర్భంగా సోషల్‌ మీడియా శుభాకాంక్షలతో హోరెక్కిపోయింది. రచయిత అబ్బూరి రవి (Abburi ravi) పవన్‌పై ఉన్న అభిమానాన్నిట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ‘ఎలా సర్‌ ఇలా! మిమ్మల్ని కలిసినా కలవకపోయినా, మీతో పని చేసినా చెయ్యకపోయినా, మీ సినిమాలు తలచుకొని రోజు లేకుండా, మీ సంస్కారం మెచ్చుకోని రోజు లేకుండా, మీ మంచితనం గుర్తురాని రోజు లేకుండి ఎలా సర్‌ ఇలా! 


మీతో నిజాయితీగా ఉంటే చాలు–మీ ేస్నహం చిరకాలం ఉండడానికి, సమాజహితం కోరే వాళ్లయితే చాలు– మీతో  భావాలు పంచుకోడానికి, ఆకలి అర్థం చేసుకుంటారు. కన్నీళ్లు అర్థం చేసుకుంటారు. నిర్భయమైన చూపు... కల్మషంలేని నవ్వు.. మొండి ధైర్యం.. ఎలా సర్‌ ఇలా? మీరు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఉండాలి. మీకు మంచి జరగాలి’’ అని అబ్బూరి రవి ట్వీట్‌ చేశారు. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటించిన పంజా చిత్రానికి అబ్బూరి రవి మాటలు అందించారు 




Updated Date - 2022-09-03T02:20:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!