వివాహబంధంలోకి...

ABN , First Publish Date - 2022-05-19T05:30:00+05:30 IST

నటుడు ఆది పినిశెట్టి, కథానాయిక నిక్కీ గల్రానీ బుధవారం వివాహబంధంలోకి అడుగు పెట్టారు.

వివాహబంధంలోకి...

నటుడు ఆది పినిశెట్టి, కథానాయిక నిక్కీ గల్రానీ బుధవారం వివాహబంధంలోకి అడుగు పెట్టారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట చెన్నైలో కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. నాని, సందీప్‌ కిషన్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  

Updated Date - 2022-05-19T05:30:00+05:30 IST