సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఓ మెకానిక్‌ సందేశం

ABN, First Publish Date - 2022-08-16T05:39:04+05:30

మనసాయి తేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్‌’. ట్రబుల్‌ షూటర్‌ అనేది ఉపశీర్షిక. రేఖ నిరోషా కథానాయిక...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనసాయి తేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్‌’. ట్రబుల్‌ షూటర్‌ అనేది ఉపశీర్షిక. రేఖ నిరోషా కథానాయిక. ముని సహేకర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మున్నా, ఉపేందర్‌ నిర్మాతలు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. నిరంతరం ఎదుర్కొంటున్న ఓ సమస్యని ఇందులో చర్చిస్తున్నాం. సందేశాత్మకంగా ఉంటుంద’’న్నారు నిర్మాతలు. తనికెళ్ల భరణి, నాగ మహేశ్‌, సూర్య దొరబాబు తదితరులు నటిస్తున్నారు. సంగీతం: వినోద్‌ యాజమాన్య. 


Updated Date - 2022-08-16T05:39:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!